B-Forms
-
#Andhra Pradesh
Chandrababu: విజయనగరం మహిళలతో చంద్రబాబు ముఖాముఖి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం వరుసగా రెండో రోజు విజయనగరం జిల్లాలో తన పర్యటన కొనసాగించారు. ప్రజాగళం యాత్రలో భాగంగా బొండపల్లిలో జరిగిన మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు.
Date : 23-04-2024 - 3:07 IST -
#Telangana
Telangana Polls : జనసేన అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన పవన్
బుధువారం హైదరాబాద్ లోని జనసేన ఆఫీస్ లో బి ఫారాలు అందజేసి అల్ ది బెస్ట్ తెలిపారు. ఎన్నికల్లో జనసేన పార్టీ ని గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లను కోరారు పవన్.
Date : 08-11-2023 - 7:31 IST -
#Telangana
CM KCR: బీఆర్ఎస్ దూకుడు, మరో 28 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన కేసీఆర్
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సోమవారం నాడు పలువురు అభ్యర్ధులు బీ ఫారాలు అందుకున్నారు.
Date : 16-10-2023 - 4:32 IST -
#Speed News
Telangana Elections 2023: న్యాయసలహా కోసం 9848023175 సంప్రదించాలి
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రచార వ్యూహాన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టింది. ఈ రోజు అక్టోబర్ 15న తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులతో మాట్లాడారు.
Date : 15-10-2023 - 1:06 IST