Ayudha Puja Song
-
#Cinema
Devara Ayudha Pooja Song : దేవర ఆయుధ పూజ సాంగ్ వచ్చేసింది
Devara Ayudha Pooja Song : ఈ సాంగ్ లో రణధీరులుగా ఎన్టీఆర్, సైఫ్, శ్రీకాంత్ మొత్తం డ్యాన్స్ చేస్తూ కనిపించినట్లు తెలుస్తోంది. లిరిక్స్ ను బట్టి సముద్రంలో వేటకు వెళ్లేముందు గ్రామస్తులు అందరు కలిసి చేసే ఆచారంలా కనిపిస్తుంది
Date : 26-09-2024 - 7:15 IST