Ayodhya Diwali Celebrations
-
#Devotional
Ayodhya Deepotsav : 21 లక్షల దీపాల వెలుగులో అయోధ్య
దీపావళి (Diwali) వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు సిద్ధం అవుతున్నారు. జాతి, కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా అంత సమైక్యంగా జరుపుకునే పండుగే దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి (Diwali Celebrations) చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని […]
Published Date - 10:34 AM, Thu - 9 November 23