Autonews
-
#automobile
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండ్‌షీల్డ్ పగిలితే ఏం చేయాలి?
తాత్కాలికంగా పగులు పెరగకుండా ఉండటానికి దానిపై దుమ్ము చేరకుండా క్లియర్ టేప్‌ను అంటించడం మంచిది. ఇది తర్వాత రిపేర్ చేసేటప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది.
Date : 23-04-2026 - 12:15 IST