August 26
-
#Devotional
Janmashtami 2024: జన్మాష్టమి రోజున ఏ రాశి వారు శ్రీకృష్ణుడికి ఏయే వస్తువులు సమర్పించాలి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన రాశిని బట్టి శ్రీకృష్ణునికి ఆహారాన్ని నైవేద్యం,కర్కాటక రాశి వారు దేవుడికి తెల్లని బట్టలు, పాలు, కుంకుమ సమర్పించవచ్చు. దీంతో వారికి మానసిక ప్రశాంతత, సంతోషం కలుగుతాయి.
Published Date - 07:10 AM, Mon - 26 August 24 -
#Speed News
Hyderabad: రేపు సోమవారం సెలవు ప్రకటించిన విద్యాసంస్థలు
ఆగస్టు 26న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని పాఠశాలలకు రేపు సెలవు ప్రకటించాయి విద్యాసంస్థలు. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం రేపు సోమవారం నాడు శ్రీకృష్ణ అష్టమి జరుపుకోనున్నారు.
Published Date - 03:35 PM, Sun - 25 August 24