August 14
-
#Cinema
NTR-Nagarjuna: వార్ 2లో ఎన్టీఆర్, కూలీలో నాగార్జున.. తమను తామే తగ్గించుకున్నారా?
ఈ హీరోలు ఇతర భాషా చిత్రాలలో నటించడం వల్ల ఆయా చిత్రాలలో హృతిక్ రోషన్, రజనీకాంత్‌ల డామినేషన్ ఎక్కువగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
Date : 14-08-2025 - 8:00 IST -
#India
Manish Sisodia Padayatra: మనీష్ సిసోడియా పాదయాత్ర, ఆగస్టు 14న ప్రారంభం
ఈరోజు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, మంగళవారం పార్టీ కౌన్సిలర్లతో మనీష్ సిసోడియా సమావేశం కానున్నారు. ఆగస్టు 14న ఢిల్లీ ప్రజలతో మమేకమయ్యేందుకు పాదయాత్ర ప్రారంభించనున్నారు
Date : 12-08-2024 - 8:54 IST -
#Technology
WhatsApp: భారతదేశం నుండి వెళ్ళిపోతాం అంటున్న వాట్సాప్.. కారణం ఏంటి?
మెసేజ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉల్లంఘించమని ప్రభుత్వం బలవంతం చేస్తే భారతదేశంలో తమ సేవలను ఉపసంహరించుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్. దేశంలో మెసేజ్ ఎన్‌క్రిప్షన్ పై ఈ రోజు ఢిల్లీ కోర్టులో వాదనల అనంతరం వాట్సాప్ ఈ వ్యాఖ్యలకు పాల్పడింది.
Date : 26-04-2024 - 6:06 IST -
#Telangana
Harish Rao: ఎమ్మెల్యే పదవికి హరీష్ రావు రాజీనామా..? మళ్లీ పోటీ చేయనంటూ శపధం
రూ.2 లక్షల పంట రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఇకపై పోటీ చేయనని కూడా చెప్పారు హరీష్ రావు.
Date : 24-04-2024 - 2:59 IST -
#Devotional
Today Horoscope : ఆగస్టు 14 సోమవారం రాశి ఫలితాలు.. వారు అప్పులు తీసుకోవడం మంచిది కాదు
Today Horoscope :ఈరోజు మేషరాశి వారికి ఉద్యోగంలో ఒత్తిళ్ళు, చికాకులు అధికం. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు రాజకీయ ఒత్తిళ్ళు అధికం.
Date : 14-08-2023 - 8:31 IST