August 11
-
#Andhra Pradesh
Jagananna Vidya Deevena : ఏపీ విద్యార్థులకు తీపికబురు…నేడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 694 కోట్లు జమ..!!
ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ తీపి కబురందించింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద ఏప్రిల్, జూన్ త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులకు రూ. 694కోట్లను ముఖ్యమంత్రి జగన్ గురువారం బాపట్లలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
Date : 11-08-2022 - 1:37 IST