Aug 3
-
#Telangana
CM KCR: రేపటినుంచి రైతు రుణమాఫీ.. కాంగ్రెస్ ఒత్తిడితోనే సాధ్యం
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. ఎప్పటినుంచో నలుగుతున్న రుణమాఫీకి లైన్ క్లియర్. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి నుంచి పునః ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు
Published Date - 09:59 PM, Wed - 2 August 23