Audi Q8 E-Tron
-
#automobile
Kohli Launch Audi Q8 E-Tron: ఆడి క్యూ8 ఈ-ట్రాన్ కారును లాంచ్ చేసిన కోహ్లీ.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!
కింగ్ కోహ్లీకి సంబంధించిన కొత్త చిత్రం ఒకటి తెరపైకి వచ్చింది. అందులో కోహ్లీ ఆడి కొత్త కారు లాంచ్ చేసినట్లు కనిపిస్తుంది. ఆడి క్యూ8 ఈ–ట్రాన్ (Kohli Launch Audi Q8 E-Tron)ను కోహ్లీ లాంచ్ చేశాడు.
Published Date - 02:10 PM, Sat - 19 August 23