ATM Franchise
-
#India
Business Idea: ఒక్కసారి రూ. 5లక్షల పెట్టుబడి పెడితే..నెలకు రూ. 70వేలు సంపాదించే సూపర్ బిజినెస్ ఐడియా మీకోసం
స్వంతగా వ్యాపారం (Business Idea) చేయాలని మంది కోరుకుంటారు. కానీ ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలో అర్థంకాక తలలు పట్టుకుంటారు. ఒకవేళ వ్యాపారం ప్రారంభించినా నష్టాలు వస్తే ఎలా అనే ఆలోచన మదిలో మెదులుతుంది. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే వ్యాపారం గురించి తెలుసుకుంటే అలాంటి టెన్షన్స్ ఉండవు. నష్టాలు వచ్చే ఛాన్స్ అసలే ఉండదు. కానీ పెట్టుబడి కాస్త ఎక్కువ. ఒక్కసారి పెట్టుబడి పడితే..ప్రతినెలా డబ్బు మీ ఇంటికి వస్తుంది. ఈ వ్యాపారంలో చాలా పెద్ద కంపెనీలు […]
Date : 30-03-2023 - 10:05 IST