TS : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటి
ఈ భేటిలో ప్రధానంగా ఏపి, తెలంగాణ మధ్య పెండింగ్ మరియు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.