Ather Energy Scooters
-
#Business
జనవరి నుంచి ఏథర్ స్కూటర్లకు ధరల పెంపు
జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3,000 వరకు ధర పెరుగుతుందని సంస్థ తెలిపింది. ఈ ధరల పెంపు ప్రతి మోడల్‌కు ఒకేలా కాకుండా వేర్వేరుగా ఉండనుంది.
Date : 23-12-2025 - 5:30 IST