AssemblyElectionResult2022
-
#India
Punjab Election Results 2022: పంజాబ్ పెద్దలకు పరాభవం..!
పంజాబ్ ఎన్నికల్లో ఈసారి అక్కడి ఓటర్లు విలక్షణ తీర్పును ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్ధిని మాత్రం గెలిపించిన పంజాబ్ ప్రజలు, మిగతా పార్టీ సీఎం అభ్యర్ధులను, రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఓడించారు. ఈ క్రమంలో సీఎం చన్నీ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. పంజాబ్ సీఎం చన్నీ పై కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం దెబ్బకి చన్నీ చాప చుట్టేశారు. ఇక […]
Date : 10-03-2022 - 4:18 IST -
#India
Goa Election Results 2022: గోవాలో కింగ్ మేకర్‌గా టీఎంసీ..?
ఇండియాలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇటీవల విడుదల అయిన ఎగ్జిట్ ఫలితాల అంచనాలు నిజమవుతున్నాయి. తాజా ఎన్నికల రిపోర్ట్స్ గమనిస్తే, ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. దీంతో యూపీ మరోసారి యోగీ సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇక పంజాబ్ ప్రజలు […]
Date : 10-03-2022 - 1:20 IST -
#Speed News
Manipur Election Results 2022: మణిపూర్‌లో బీజేపీ హవా..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఈరోజు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లో దుమ్మురేపుతూ మరోసారి అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతున్న బీజేపీ, మణిపూర్‌లో కూడా సత్తా చాటుతోంది. ఈ నేపధ్యంలో మణిపూర్‌లో మొత్తం 60 స్థానాలు ఉండగా, బీజేపీ ప్రస్తుతం 27 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ 12 […]
Date : 10-03-2022 - 12:12 IST -
#India
UP Election Results 2022: యూపీలో “మాయమైన” మాయావతి
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ జరుగున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ అంచానాలు నిజమవుతున్నాయి. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా, అక్కడ అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాలు దాటాల్సి ఉంది. అయితే ప్రస్తుత కౌంటిగ్ గమనిస్తే, అధికార బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి 241 స్థానాల్లో అధిక్యంతో దూసుకుపోతూ, ఉత్తరప్రదేశ్‌లో భారీ […]
Date : 10-03-2022 - 11:36 IST -
#Speed News
Punjab Election Polls:: పంజాబ్‌ను ఊడ్చేస్తున్న ఆప్
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటిగ్ షురూ అయ్యింది. ఈ క్రమంలో పంజాబ్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. అక్కడ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య గట్టి పోటీ సాగినా, కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దేటేసింది. పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలు ఉండగా, అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 59 స్థానాలు దాటాల్సి ఉందది. అయితే పంజాబ్‌లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన ఆమ్ […]
Date : 10-03-2022 - 10:33 IST -
#Speed News
Uttar Pradesh Election Polls: యూపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసి బీజేపీ..!
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో అక్కడ కౌంటిగ్ గమనిస్తే, యూపీలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే యూపీలో మ్యాజిక్ పిగర్‌ను దాటిన బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 403 స్థానాలు ఉండగా, అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాల్లో విజయం సాధించాలి. అయితే ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధులు మొత్తం 238 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో యూపీలో మరోసారి బీజేపీ […]
Date : 10-03-2022 - 10:14 IST -
#Speed News
Punjab Election Polls: పంజాబ్‌లో టెన్షన్.. కాంగ్రెస్, అప్‌ల మధ్య టఫ్ పైట్..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ ఎన్నికల కౌంటింగ్ దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. అక్కడ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. నిముష నిముషానికి రెండు పార్టీల మధ్య ఆధిక్యం మారుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 53 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. శిరోమణి అకాలీదళ్ […]
Date : 10-03-2022 - 9:55 IST -
#Speed News
UP Election Polls: యూపీలో దుమ్ము రేపుతున్న బీజేపీ
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాబోతున్నాయని తెలుస్తోంది. అందరూ అనుకున్నట్లుగానే ఉత్తర్ ప్రశ్‌లో బీజేపీ దుమ్మురేపుతూ ముందంజలో దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం 182 స్ధానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక మరోవైపు యూపీలో సమాజ్ వాదీ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం 102 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉంది. ఇకపోతే బీఎస్సీ 6 […]
Date : 10-03-2022 - 9:33 IST