Assembly Election
-
#Speed News
Punjab Election Polls:: పంజాబ్‌ను ఊడ్చేస్తున్న ఆప్
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటిగ్ షురూ అయ్యింది. ఈ క్రమంలో పంజాబ్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. అక్కడ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య గట్టి పోటీ సాగినా, కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దేటేసింది. పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలు ఉండగా, అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 59 స్థానాలు దాటాల్సి ఉందది. అయితే పంజాబ్‌లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన ఆమ్ […]
Date : 10-03-2022 - 10:33 IST -
#Speed News
Uttar Pradesh Election Polls: యూపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసి బీజేపీ..!
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో అక్కడ కౌంటిగ్ గమనిస్తే, యూపీలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే యూపీలో మ్యాజిక్ పిగర్‌ను దాటిన బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 403 స్థానాలు ఉండగా, అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాల్లో విజయం సాధించాలి. అయితే ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధులు మొత్తం 238 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో యూపీలో మరోసారి బీజేపీ […]
Date : 10-03-2022 - 10:14 IST -
#Speed News
Punjab Election Polls: పంజాబ్‌లో టెన్షన్.. కాంగ్రెస్, అప్‌ల మధ్య టఫ్ పైట్..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ ఎన్నికల కౌంటింగ్ దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. అక్కడ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. నిముష నిముషానికి రెండు పార్టీల మధ్య ఆధిక్యం మారుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 53 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతోంది. శిరోమణి అకాలీదళ్ […]
Date : 10-03-2022 - 9:55 IST -
#Speed News
UP Election Polls: యూపీలో దుమ్ము రేపుతున్న బీజేపీ
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాబోతున్నాయని తెలుస్తోంది. అందరూ అనుకున్నట్లుగానే ఉత్తర్ ప్రశ్‌లో బీజేపీ దుమ్మురేపుతూ ముందంజలో దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం 182 స్ధానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక మరోవైపు యూపీలో సమాజ్ వాదీ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం 102 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉంది. ఇకపోతే బీఎస్సీ 6 […]
Date : 10-03-2022 - 9:33 IST -
#India
Election Result 2022: ఐదు రాష్ట్రల ఎన్నికల కౌంటింగ్ షురూ.. గెలుపు గుర్రాలు ఎవరో..?
ఇండియాలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపుకు అంతా సిద్ధమయింది. దీంతో మరికొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపుకు, అక్కడి అధికారులు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్ ఫలితాల కోసమే అందరూ ఉత్కంఠగా […]
Date : 10-03-2022 - 8:27 IST -
#Andhra Pradesh
CBN:బాబు ‘ముందస్తు’ మాట
ఏపీలో అప్పుడే ఎలక్షన్స్ హీట్ మొదలైంది. మరో రెండెళ్లలో సాధారణ ఎన్నికలు జరగాల్సిన ఉన్నా ముందస్తుగా జరుగుతాయని ప్రచారం జరుగుతుంది.అయితే దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పదించారు.
Date : 02-01-2022 - 7:30 IST -
#Speed News
UP Elections:అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది
ఒమిక్రాన్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Date : 25-12-2021 - 9:19 IST