Assembly Election Result 2022
-
#India
Election Result 2022: ఐదు రాష్ట్రల ఎన్నికల కౌంటింగ్ షురూ.. గెలుపు గుర్రాలు ఎవరో..?
ఇండియాలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపుకు అంతా సిద్ధమయింది. దీంతో మరికొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపుకు, అక్కడి అధికారులు అంతా సిద్ధం చేశారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే దేశ వ్యాప్తంగా ఉత్తర్ ప్రదేశ్ ఫలితాల కోసమే అందరూ ఉత్కంఠగా […]
Published Date - 08:27 AM, Thu - 10 March 22