Assembly Election 2022
-
#Speed News
Manipur Election 2022: మణిపూర్లో ప్రారంభమైన రెండో దశ పోలింగ్..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఈరోజు మణిపూర్‌లో రెండో విడత పోలింగ్ ప్రారంభమయింది. దీంతో మణిపూర్‌లో నేడు జరిగే రెండో దశ పోలింగ్‌లో అక్కడ అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియనున్నాయి. ఇక మణిపూర్‌లో రెండో విడత పోలింగ్ మొత్తం 6జిల్లాల్లోని 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో మొత్తం 92 మంది అభ్యర్థలు ఈరోజు ఎన్నికల బరిలో పోటీ పడనున్నారు. ఇక ఈరోజు పోలింగ్‌లో భాగంగా మణిపూర్‌లో 8.38 లక్షల […]
Date : 05-03-2022 - 9:17 IST -
#India
Manipur Elections 2022: మణిపూర్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం..!
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు తొలిదశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈరోజు ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి ఆదివారమే యూపీ ఐదో దశ ఎన్నికలతో పాటు మణిపూర్‌లో తొలి దశ ఎన్నికలు […]
Date : 28-02-2022 - 10:28 IST -
#India
Sonu Sood: సోనూ సూద్ పై కేసు నమోదు.. అసలు కారణం ఇదే..!
ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ పై పంజాబ్‌లో కేసు నమోదైంది. ఇండియాలో ఐదు రాష్ట్రల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో, ఆదివారం పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో సోనూ సూద్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిచారనే కారణంతో, ఆయన పై పంజాబ్‌లోని మోగాలో కేసు నమోదు అయ్యింది. కరోనాకు ముందు సాదారణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్, లాక్‌డౌన్ టైమ్‌లో దేశ వ్యాప్తంగా ఎంతో […]
Date : 22-02-2022 - 12:18 IST