Assembly Attendance
-
#Andhra Pradesh
YV Subba Reddy : ప్రతిపక్షనేత హోదాపై వైఎస్ జగన్ పోరాటం.. వైవీ సుబ్బారెడ్డి స్పందన
YV Subba Reddy : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రైతులు, ముఖ్యంగా మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోకపోవడంపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ప్రతిపక్షనేత హోదా కోసం పోరాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Published Date - 12:36 PM, Sun - 23 February 25