Asian Cricket Council
-
#Sports
Asia Cup 2023 Final: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం వస్తే ఎలా..? మ్యాచ్ రోజు వాతావరణం ఎలా ఉండనుందంటే..?
ఆసియా కప్ 2023లో (Asia Cup 2023 Final) ఇప్పటివరకు శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌లకు వర్షం కారణంగా చాలా ఆటంకాలు ఎదురయ్యాయి.
Published Date - 12:43 PM, Wed - 13 September 23 -
#Sports
Asia Cup Final: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం వస్తే విన్నర్స్ ని ఎలా ప్రకటిస్తారు..?
వర్షం కారణంగా ఎలాంటి ఆటంకం కలగని మ్యాచ్ జరగడం లేదు. ఇదిలా ఉంటే ఆసియా కప్ ఫైనల్ (Asia Cup Final)కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.
Published Date - 03:01 PM, Thu - 7 September 23 -
#Sports
Asia Cup 2023: ఆసియా కప్ రద్దు అయితే.. పాక్‌కి పోటీగా ఓ మెగా టోర్నీ.. బీసీసీఐ ప్లాన్ మాములుగా లేదుగా..!
ఆసియా కప్ 2023 (Asia Cup 2023)కి సంబంధించి ఇంకా ఏదీ క్లియర్ కాలేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ సంవత్సరం జరగాల్సిన ఆసియా కప్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రద్దు చేయాలని భావిస్తున్నందున, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐదు దేశాల మధ్య ఓ టోర్నమెంట్‌ను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Published Date - 11:28 AM, Tue - 2 May 23