Arvi Kejriwal
-
#India
Rajnath Singh : కేజ్రీవాల్‌కు నైతిక విలువలు లేవు..రాజ్‌నాథ్ సింగ్
Kejriwal has no moral values: కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉండుంటే.. అరెస్ట్ అయినప్పుడే రాజీనామా చేసేవారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉంటే ఆరోపణలు వచ్చిన రోజే కేజ్రీవాల్ రాజీనామా చేసేవారన్నారు. అంతేకాకుండా నిజం తేలేవరకు జైల్లోనే ఉండేవారని చెప్పారు.
Date : 17-09-2024 - 6:28 IST -
#India
Indian Currency: కరెన్సీ ఫై హిందూ దేవుళ్ళు, భారత్ ఆర్థిక వ్యవస్థకు `కేజ్రీ` ఫార్ములా
భారత్ ఆర్థిక వ్యవస్థ బాగుపడేందుకు `ఇండోనేషియా` ఫార్ములాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోడీకి సూచించారు. కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోతోపాటు గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం సంచలనం రేపుతోంది.
Date : 26-10-2022 - 1:53 IST -
#India
AAP : గుజరాత్ లో పంజాబ్ తరహా `ఆప్` ఫార్ములా
రెండున్న దశాబ్దాల బీజేపీ ప్రస్తానాన్ని గుజరాత్ లో ఆపడానికి ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పలు ప్రయత్నాలు చేస్తున్నారు.
Date : 03-09-2022 - 2:18 IST -
#India
Kejriwal in Kerala: దక్షిణాదిలో పాగాకు నరేంద్రమోదీ ప్లాన్ నే కేజ్రీవాల్ కాపీ కొట్టారా?
ఆమ్ ఆద్మీ పార్టీ మంచి జోరు మీదుంది. పంజాబ్ ఎన్నికల్లో ఇచ్చిన విజయం పార్టీకి బూస్ట్ ఇచ్చింది. అందుకే అదే ఉత్సాహంతో మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేయడానికి ప్రయత్ని్స్తోంది.
Date : 16-05-2022 - 11:36 IST