Arundhathi Nair
-
#Cinema
Arundhathi Nair : కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న హీరోయిన్..సాయం కోసం అభ్యర్ధన
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ (Arundhathi Nair) ఆరోగ్య పరిస్థితి (Arundhathi Nair Health Condition) విషమంగానే ఉంది. తలకు బలమైన గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డకట్టిందని, పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆర్థిక సాయం కోరుతూ పలువురు స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా వచ్చి అరుంధతి స్కూటీని […]
Published Date - 10:00 AM, Fri - 22 March 24