Arrested Sharp Shooters
-
#Off Beat
Delhi : ఖలిస్తానీ ఉగ్రవాది ISI గుట్టురట్టు..నలుగురు షార్ప్ షూటర్ల అరెస్టు…!!
పాకిస్తాన్ గుఢాచార సంస్థ ఐఎస్ఐ సాయంతో నడుస్తున్న టెర్రరిస్టు గ్రూపు గుట్టురట్టయింది. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్విందర్ సింగ్, కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ లఖ్ బీర్ సింగ్ పాకిస్తాన్ మద్దతు గల ఖలిస్తానీతో అనుబంధానికి చెందిన నలుగురు షర్ప్ షూటర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురుని అరెస్టు చేశారు. వారి నుంచి 5చైనా హ్యాండ్ గ్రైనేడ్లు, ఏకే 47 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డిసిపి స్పెషల్ సెల్ మినీషి […]
Date : 29-10-2022 - 4:53 IST