Army Soldier Kidnapped
-
#Speed News
Army Jawan: అదృశ్యమైన భారత ఆర్మీ జవాన్ ఆచూకీ లభ్యం.. వైద్య పరీక్షలకు తరలింపు
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో అదృశ్యమైన భారత ఆర్మీ సైనికుడు (Army Jawan) జావేద్ అహ్మద్ వానీని గురువారం (ఆగస్టు 3) పోలీసు బృందం కనుగొన్నారు.
Published Date - 06:49 AM, Fri - 4 August 23