Arbcvr Private Travel Bus
-
#Andhra Pradesh
నంద్యాల లో ఘోర బస్సు ప్రమాదం
నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న AR BCVR అనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా టైర్ పేలడంతో నియంత్రణ కోల్పోయింది. అతివేగంతో ఉన్న బస్సు డివైడర్‌ను దాటుకుంటూ వెళ్లి, అవతలి వైపు నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.
Date : 22-01-2026 - 7:53 IST