AR Rahman Divorce News
-
#Cinema
AR Rahman & Saira Banu Divorce : విడాకులు తీసుకున్న ఏఆర్ రెహమాన్ దంపతులు
AR Rahman Divorce : ఎన్నో సంవత్సరాల వివాహ బంధానికి రెహమాన్, సైరాబాను స్వస్తి పలికారు. భర్త రెహమాన్ నుంచి విడిపోవాలని సైరాబాను నిర్ణయం తీసుకున్నారు
Date : 19-11-2024 - 11:19 IST