APSRTC YOGA
-
#Andhra Pradesh
YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో శనివారం ఘనంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా APSRTC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి హాజరైయ్యారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద అని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు నిత్యం యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ […]
Date : 21-06-2026 - 11:39 IST