Appudo Ippudo Eppudo Movie Review
-
#Cinema
Appudo Ippudo Eppudo Movie Review: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ రివ్యూ & రేటింగ్
‘స్వామి రారా’ మరియు ‘కేశవ’ వంటి విజయాల తరువాత, నిఖిల్ మరియు సుధీర్ వర్మ కలిసి రూపొందించిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Apudo Ipudo Epudo Movie) ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించేందుకు రెడీ అయింది. ఈ కాంబో మంచి కలయిక అయినప్పటికీ, ఈ సినిమా పేరుకు తగ్గట్టుగా అప్పుడో ఇప్పుడో మరెప్పుడు తెరకెక్కిందో తెలియదు. చడీ చప్పుడు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, కరోనా సమయంలోనే పట్టాలెక్కినట్లు చిత్రబృందం తెలిపింది. అయితే, […]
Published Date - 03:52 PM, Fri - 8 November 24