Apples Import
-
#India
US Apples: అమెరికన్ యాపిల్స్ దిగుమతిపై అదనపు సుంకం రద్దు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!
జీ20 సదస్సుకు ముందు అమెరికా యాపిల్స్ (US Apples)పై అదనపు సుంకాన్ని ఎత్తివేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఓ క్లారిటీ ఇచ్చింది.
Published Date - 06:34 AM, Wed - 13 September 23