Apple CEO Salary
-
#Speed News
Tim Cook Salary: సీఈఓ టిమ్‌కుక్‌కు యాపిల్ భారీ షాక్.. 2023లో రూ.300 కోట్ల జీతం తగ్గించిన కంపెనీ..!
మార్కెట్ క్యాప్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన యాపిల్ సీఈవో టిమ్ కుక్ జీతం (Tim Cook Salary) వివరాలను కంపెనీ తాజాగా వెల్లడించింది. యాపిల్ సీఈఓకు ప్రతి సంవత్సరం ఇచ్చే వేతన గణాంకాలను విడుదల చేస్తుంది.
Date : 14-01-2024 - 11:30 IST