Apollo Pharmacy
-
#Business
తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ
రాష్ట్రవ్యాప్తంగా తన 1,000వ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, ఈ ఘనతను సాధించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని కొణిదెల ఈ కొత్త స్టోర్‌ను లాంఛనంగా ప్రారంభించారు
Date : 28-02-2026 - 7:59 IST