API Calls
-
#India
UPI : ఆగస్టు 1 నుంచి UPI కొత్త రూల్స్.. బ్యాలెన్స్ చెక్, ఆటో పేలో మార్పులు..వినియోగదారులపై ప్రభావం ఎంత?
ఇప్పటివరకు యూపీఐ యాప్‌ల ద్వారా ఎంతసార్లైనా బ్యాలెన్స్ చెక్ చేయడం, పేమెంట్ స్టేటస్ చూడడం సాధ్యపడింది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, యూజర్లు రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. అదేవిధంగా, ఒకే మొబైల్ నంబర్‌తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల సంఖ్య ఆధారంగా, రోజుకు 25 సార్లకు మించి ఖాతాల వివరాలను పరిశీలించలేరు.
Date : 26-07-2025 - 11:15 IST