Apcmo
-
#Andhra Pradesh
AP Cabinet Meeting : ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రెండున్నర గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోనసీమ జిల్లా పేరును ‘అంబేద్కర్ కోనసీమ’ జిల్లాగా మారుస్తూ కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీఓలో చేసిన మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమ్మ ఒడి పథకానికి నిధులు విడుదల చేయడంతోపాటు అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్-1 ఉద్యోగం కల్పించేందుకు […]
Date : 24-06-2022 - 6:02 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting : నేడు ఏపీ కేబినెట్ భేటీ… పలు కీలక ఆంశాలపై చర్చ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత మంత్రివర్గం రెండోసారి సమావేశం కానుంది. రాష్ట్రపతి నామినేషన్ సందర్భంగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవగా.. చివరి నిమిషంలో జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకుని.. కేబినెట్ సమావేశం యధావిధిగా కొనసాగుతుందని మంత్రులకు సమాచారం అందించారు. అమ్మ ఒడి పథకం అమలుపై జూన్ 27న తల్లీబిడ్డల ఖాతాల్లోకి అందజేసే […]
Date : 24-06-2022 - 10:19 IST