AP SSC Exam Fee Notification
-
#Andhra Pradesh
AP SSC Notification: పరీక్షలకు వెళాయే! పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ వచ్చేసింది..
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు నవంబర్ 11వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి కూడా అవకాశం ఉంది, అని డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. నవంబర్ 12 నుండి […]
Published Date - 03:20 PM, Sat - 26 October 24