AP SIPB Meeting
-
#Andhra Pradesh
CM Chandrababu: ముగిసిన ఎస్‌ఐపీబీ సమావేశం.. 19 ప్రాజెక్టులకు ఆమోదం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా రాష్ట్రంలో 19 ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
Date : 15-05-2025 - 5:41 IST