AP Politcis
-
#Andhra Pradesh
Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్
మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో విచారణ ముందుకు సాగనుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం […]
Date : 19-06-2026 - 10:39 IST -
#Andhra Pradesh
Ys Jagan: మా తాతను, నాన్నను, చిన్నాన్నను చంపింది ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేస్తోంది చంద్రబాబేనని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి కుట్ర రాజకీయాలు అనే అంశాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు, కొన్ని అనుకూల మీడియా సంస్థలతో కలిసి మాఫియా ముఠాగా మారి అబద్ధాలు, దొంగ సాక్ష్యాలు సృష్టిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హత్యా రాజకీయాలకు తమదే అతి పెద్ద […]
Date : 21-05-2026 - 2:35 IST -
#Andhra Pradesh
Kodali Nani : కొడాలి నాని మౌనానికి కారణమేంటో..?
దేశ రాజకీయాల్లో ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. దీనిపై సందేహం అవసరం లేదు. దేశంలో ఎక్కడా ఖర్చు చేయనంతగా ఇక్కడ ఓట్ల పండుగకు ఖర్చు చేస్తారనేది అందరికీ తెలసిన వాస్తవం.
Date : 14-05-2024 - 8:27 IST -
#Andhra Pradesh
AP Politcs : అవగాహన శూన్యం కానీ కేసీఆర్ జగన్‌ని రక్షించడానికి వచ్చాడు..!
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని BRS అగ్రనాయకత్వం చాలా తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది.
Date : 10-05-2024 - 7:28 IST -
#Andhra Pradesh
AP Politcis : షర్మిలా రెడ్డి వర్సెస్ భారతి రెడ్డి..
ఆంధ్రప్రదేశ్‌లో (మే 13వ తేదీ) పోలింగ్‌కు మనం కేవలం పక్షం రోజుల దూరంలో ఉన్నాము.
Date : 29-04-2024 - 4:14 IST