AP NDA Won
-
#Andhra Pradesh
Gone Prakash Rao : గోనె ప్రకాష్ రావు జోస్యం నిజం అవుతుందా..?
ఏపీలో కూటమి విజయం సాదించబోతున్నట్లు..తెలుగుదేశం పార్టీ - జనసేన- బీజేపీ కూటమి 145 సీట్లు సాధిస్తుందని తెలిపాడు. బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో టీడీపీకి కొంత మేర నష్టం జరిగిందని, అయినా భారీ మెజార్టీతో కూటమి గెలువబోతోందని గోనె స్పష్టం చేసారు
Published Date - 09:49 PM, Thu - 9 May 24