AP Interim Budget
-
#Andhra Pradesh
AP Interim Budget : బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బుగ్గన బడ్జెట్..
ఏపీలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు అసెంబ్లీ లో ఏపీ సర్కార్ (AP Govt) మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ని ప్రవేశపెడుతోంది. జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయో ఖర్చులకు ఈ బడ్జెట్ ద్వారా ఆమోదం తెలుపబడుతుంది. ఈ బడ్జెట్ లో భారీ ఖర్చులు , కొత్త పథకాలు అనేవి ఉండవు..ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెడుతుంది. ఈరోజు బడ్జెట్‌ని ఆర్థిక మంత్రి బుగ్గన […]
Published Date - 10:20 AM, Wed - 7 February 24