AP Health Minister
-
#Andhra Pradesh
AP Government: ఏపీ ప్రభుత్వం FSSAI ల్యాబ్ తో కీలక ఒప్పందం
తిరుమలలో FSSAI ల్యాబ్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం(AP Government) ఒప్పందం కుదుర్చుకుంది. తిరుమలతో పాటు కర్నూలులో రూ.40 కోట్లతో సమగ్ర ఆహార పరీక్షల ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఢిల్లీలో రూ.88 కోట్ల ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడానికి 22 జిల్లాల్లో మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు చేస్తామని, అలాగే ఏపీలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని అమలు […]
Published Date - 11:50 AM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
YSR District: వైఎస్‌ఆర్ జిల్లా పేరు మార్చాలని చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
వైఎస్‌ఆర్ కడప: వైఎస్‌ఆర్ జిల్లా పేరును మార్చాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కోరారు. ఈ నేపథ్యంలో, ఆయన సీఎం చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. వైఎస్‌ఆర్ జిల్లాగా ఉన్న కడప జిల్లాను వైఎస్‌ఆర్ కడపగా గెజిట్ ద్వారా మార్చాలని విజ్ఞప్తి చేశారు. కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధికి చేరుకోవడానికి తొలి అడుగు కడప అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. అతని ప్రకారం, కడప జిల్లాకు చారిత్రక నేపథ్యం మరియు […]
Published Date - 04:14 PM, Sat - 5 October 24