AP Free Bus Travel
-
#Andhra Pradesh
AP SSC Hall Tickets : పదో తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్ల పై క్యూఆర్ కోడ్.. స్కాన్ చేస్తేనే సెంటర్ వివరాలు!
AP SSC Hall Tickets ఏపీలో పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పరీక్షా కేంద్రాలను గుర్తించడంలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఏడాది నుంచి హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తోంది. దీంతో పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేందుకు వీలు కలుగుతుంది. గతంలో ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను వెతుక్కోవడానికి ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని […]
Date : 09-03-2026 - 12:46 IST -
#Andhra Pradesh
AP Free Bus Scheme : ఏపీలో నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ‘స్త్రీ శక్తి’కి శ్రీకారం
ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలు, యువతులు మరియు థర్డ్ జెండర్ వ్యక్తులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని పొందనున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.62 కోట్ల మంది మహిళలకు లాభం చేకూర్చనుంది. ప్రభుత్వం భావిస్తున్నదేమిటంటే, ఈ ఉచిత ప్రయాణంతో ప్రతి మహిళ నెలకు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
Date : 15-08-2025 - 10:30 IST -
#Andhra Pradesh
Cabinet Meeting : ‘స్త్రీ శక్తి’కి క్యాబినెట్ ఆమోదం..క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన పార్థసారధి
సమాజంలోని మహిళా సాధికారతను పెంచే ఉద్దేశంతో రూపొందించిన "స్త్రీ శక్తి" పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించనున్నారు. ఇది ప్రతి మహిళా ప్రయాణికునికి ఆర్థిక భారం తగ్గిస్తూ, వారి స్వేచ్ఛగా రవాణా సాధనాన్ని ప్రోత్సహించనుంది.
Date : 06-08-2025 - 6:11 IST