AP Free Bus Launch
-
#Andhra Pradesh
Balakrishna : బస్సు నడిపి సందడి చేసిన నందమూరి బాలకృష్ణ
Balakrishna : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ప్రారంభించిన 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని హిందూపురం ఆర్టీసీ డిపోలో ప్రారంభించిన తర్వాత, ఆయన స్వయంగా బస్సు డ్రైవింగ్ సీటులోకి వెళ్లి తన నివాసం వరకు బస్సు నడిపారు
Published Date - 10:00 PM, Fri - 15 August 25