AP Eastern Power Distribution Company Limited (APEPDCL)
-
#Andhra Pradesh
Power Scam in AP? : ఏపీ ‘పవర్’ గోల్ మాల్
`రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుంది. విద్యుత్ కొరతను అధిగమించలేక మళ్లీ కలిసుందాం అంటూ తెలంగాణ వాళ్లు వస్తారని ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు, ఆయనే కాదు, అనేక మంది లీడర్లు ఆనాడు అదే మాట చెప్పారు.
Date : 05-02-2022 - 2:03 IST -
#Speed News
Power Cut:గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవర్ కట్ ..?
ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Date : 04-02-2022 - 2:33 IST