AP DSC 2024
-
#Andhra Pradesh
AP Mega DSC: నేడు మెగా డీఎస్సీ సిలబస్..
AP Mega DSC: ఈ నోటిఫికేషన్ ప్రారంభంలో వాయిదా వేయబడిన నేపథ్యంలో, అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలవ్వకముందు సన్నద్ధత కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ క్రమంలో డీఎస్సీ సిలబస్‌ను నవంబర్ 27వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు.
Date : 27-11-2024 - 10:46 IST -
#Andhra Pradesh
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ తేదీ ఖరారైంది..
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ తొలి వారంలో విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను నవంబర్ 3న ప్రకటించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టెట్ పరీక్షల ఫలితాలను నవంబర్ 2న ప్రకటించనున్నట్లు తెలిసింది. టెట్ ఫలితాలు ప్రకటించిన తరువాతి రోజే మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రభుత్వం తక్కువ కాలంలో డిఎస్సీ నోటిఫికేషన్‌ను […]
Date : 09-10-2024 - 3:57 IST -
#Andhra Pradesh
AP DSC 2024: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ముహుర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది . గత ప్రభుత్వం చేసిన తప్పిదాల ఫలితంగా ప్రభుత్వం రెండు విధాలుగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.
Date : 28-06-2024 - 4:01 IST -
#Andhra Pradesh
AP DSC 2024 : ఏపీ డీఎస్సీ వాయిదా.. రివైజ్డ్ షెడ్యూలు ఎప్పుడు ?
AP DSC 2024 : మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఏపీలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా..సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు.
Date : 30-03-2024 - 8:50 IST