Ap Drugs
-
#Andhra Pradesh
AP Police: గంజాయి అక్రమ సాగుపై ఉక్కుపాదం!
ఏపీ పోలీసులు గంజాయి అక్రమ సాగుపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏజెన్సీలో ప్రతి రోజు ఆపరేషన్ పరివర్తన పేరుతో గంజాయి పంటను ధ్వంసం చేస్తున్నారు.
Published Date - 01:04 PM, Sun - 13 February 22 -
#Andhra Pradesh
గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న ఏపీ పోలీసులు!
ఏపీలో గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ప్రధానంగా ఏజెన్సీలో ఈ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది.దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా దానిని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి.
Published Date - 11:03 AM, Thu - 28 October 21 -
#Andhra Pradesh
డ్రగ్స్ స్మగ్లింగ్ పై సీఎం జగన్ సీరియస్.. మత్తు ఫ్రీ ఏపీ కోసం పోలీసులకు ఆదేశం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు డ్రగ్స్ స్మగ్లింగ్ మీద స్పందించారు. వాటి నిరోధానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కాలేజి యాజమాన్యాలు నిశితంగా విద్యార్థుల కదలికలను పరిశీలించాలని సూచించారు
Published Date - 04:06 PM, Tue - 5 October 21 -
#Andhra Pradesh
డ్రగ్స్ వెనుక తాడేపల్లి డాన్ ఎవరు? తాలిబన్ లింకులపై టీడీపీ అనుమానం
డ్రగ్స్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. గుజరాత్ రాష్రంలోని ముంద్ర పోర్ట్ నుంచి క్రిష్ణపట్నం పోర్ట్.. అక్కడి నుంచి విజయవాడకు డగ్స్ సరఫరా అవుతున్నాయి. ఆ విషయాన్ని నిఘా వర్గాలే బయటపెట్టాయి. సుమారు 9వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ లో పట్టుబడింది.
Published Date - 02:34 PM, Fri - 24 September 21