AP 2024
-
#Andhra Pradesh
BJP Alliance in AP : బిజెపి మంత్రులతో ముగిసిన బాబు భేటీ..ఖరారైన స్థానాలు ఇవే..
పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుకు సంబదించి ఈరోజు బిజెపి కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్ (Gajendra Shekhawat) బృందంతో చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ల భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం లో సుమారు ఎనిమిది గంటల పాటు సుధీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. సీట్ల సర్దుబాటు, ఎవరెక్కడ పోటీ చేయాలన్న అంశంపై మూడు పార్టీల నేతలు చర్చించారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ […]
Date : 11-03-2024 - 11:33 IST