Anveshi Jain
-
#Life Style
Anveshi Jain: ఫ్రంట్ ఓపెన్ షర్ట్ తో తన బోల్డ్ నెస్ ని చూపుతూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న అన్వేషి జైన్
బాలీవుడ్ వర్ధమాన నటి అన్వేషి జైన్ తన బోల్డ్ అండ్ డేరింగ్ ఫోటోషూట్‌లతో సోషల్ మీడియాలో అలలు సృష్టిస్తోంది. ఇటీవల, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని చిత్రాలను షేర్ చేసింది, అది ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది.
Date : 21-04-2023 - 4:00 IST