Anusuya Bhardwaj
-
#Cinema
నా స్నేహితులు కూడా నాపై కుట్ర చేస్తున్నారు.. శివాజీ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోవాలంటూ మాట్లాడే క్రమంలో అనుకోకుండా రెండు అసభ్యకరమైన పదాలు వాడటం సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లడంతో శివాజీకి నోటీసులు జారీ అయ్యాయి. దీనికి స్పందిస్తూ నేడు మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ, విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళా కమిషన్ విచారణ తర్వాత […]
Date : 27-12-2025 - 5:27 IST -
#Cinema
శివాజీకి వార్నింగ్ ? అనసూయకు సపోర్ట్ గా ప్రకాష్ రాజ్..!
హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు. ‘ఆడవాళ్లంటే ఏమనుకుంటున్నారు? ఆ భాష ఏంటి?’ అంటూ శివాజీని నిలదీశారు. అనసూయకు మద్దతు తెలుపుతూ, మహిళల వస్త్రధారణపై తీర్పులు చెప్పే హక్కు ఎవరికీ లేదని, శివాజీ మాటలు సభ్య సమాజానికి తగవని ప్రకాష్ రాజ్ అన్నారు. నాగబాబు కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. యాక్టర్ శివాజీ ఇటీవల ‘దండోరా’ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై […]
Date : 27-12-2025 - 4:26 IST -
#Cinema
శివాజీకి సపోర్ట్.. అనసూయ పై ఫైర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి !
Anasuya Bharadwaj vs Shivaji : హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన వాడిన పదజాలంపై చిన్మయి, అనసూయ భరద్వాజ్ సహా పలువురు సెలబ్రిటీలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా అనసూయ సోషల్ మీడియాలో వరుస పోస్టులతో శివాజీని ప్రశ్నిస్తూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంలో తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, రాజకీయ నేత దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. శివాజీ పదాలు తప్పైనా, […]
Date : 27-12-2025 - 12:44 IST