Anuj Pratap Singh
-
#Speed News
Encounters: 13,000 ఎన్ కౌంటర్లు.. 27,000 మంది అరెస్ట్, ఎక్కడంటే..?
అఖిలేష్ యాదవ్ ప్రకటనపై బీజేపీ బదులిచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి మాట్లాడుతూ.. నేరస్తుల్లో అఖిలేష్ యాదవ్ కులం చూస్తున్నారని, అయితే మా ప్రభుత్వం చట్ట ప్రకారం పనిచేస్తోందన్నారు.
Date : 25-09-2024 - 12:31 IST