Another ₹2 Lakh Additional Sanctioned
-
#Andhra Pradesh
ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్ .. అదనంగా మరో 2 లక్షలు మంజూరు ..!
రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ .. EHS (ఎంప్లాయీస్ హెల్త్ సర్వీస్) కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఇప్పటికే అందుతున్న ₹2 లక్షల వైద్య సౌకర్యానికి మరో ₹2 లక్షలు అదనంగా మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు
Date : 24-02-2026 - 1:35 IST