AnirudhRavichander
-
#Movie Reviews
Kingdom Review: విజయ్ దేవరకొండ మాస్టర్‌పీస్ – కానీ కథలో కొంత మెరుగుదల అవసరం
Kingdom Review: కింగ్‌డమ్ సినిమా ఈ రోజు (జూలై 31, 2025) ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాసేపటికే, సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుంచి మంచి మరియు చెడు స్పందనలు రాబట్టుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ హీరోగా, సత్యదేవ్, భాగ్యశ్రీ భోర్సే వంటి నటులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు, కానీ కంటెంట్ పరంగా ఇది ఎక్కడైనా సాదా అనిపించింది. ప్రధాన అంశాలు: విజయ్ దేవరకొండ నటన: విజయ్ […]
Published Date - 01:28 PM, Thu - 31 July 25