Anil Deshmukh
-
#India
Corruption Case: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్..!
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అవినీతి కేసులో భాగంగా సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో దేశ్‌ముఖ్‌ను కష్టడీలోకి తీసుకునేందుకు ముంబై కోర్టు గతవారం సీబీఐకు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. అంతకు ముందు దేశ్‌ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే, కార్యదర్శి సంజీవ్ పల్నాడెను కస్టడీలోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వజేను డిస్మిస్ చేశారు. ఇక బాంబే హైకోర్టు అనిల్ దేశ్‌ముఖ్ పిటిషన్‌ను స్వీకరించేందుకు తిరస్కరించింది. అవినీతి కేసులో తన కస్టడీని […]
Date : 06-04-2022 - 3:05 IST