Anatto Seeds
-
#Health
Health : ఈ గింజలు తింటే కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు..!!
అనట్టో గింజలు..వీటికి గురించి మీకు తెలిసే ఉంటుంది. వీటిని లిపిస్టిక్ తయారీలో వాడుతారు. అయితే ఈ గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజలను ఆహారం పసుపు కానీ నారింజరంగు వచ్చేందుకు ఉపయోగిస్తారు. రచితోపాటు వాసన కూడా బాగుంటుంది. ఈ గింజల్లో అమైన్లో ఆమ్లాలు, కాల్షియం, ఐరన్, భాస్వరం విటమిన్ బి, బి3 ఉన్నాయి. అంతేకాదు ఈ గింజల్లో బీటా కెరోటిన్ , విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. […]
Published Date - 07:01 PM, Sun - 20 November 22